Chennai Super Kings spinners Ravindra Jadeja (2/28) and Moeen Ali (3/7) weaved a web around Rajasthan Royals (RR) batsmen to help their team win their Indian Premier League match by 45 runs at the Wankhede Stadium on Monday.
#IPL2021
#RavindraJadeja
#CSK
#ChennaiSuperKings
#MoeenAli
#MSDhoni
#SureshRaina
#DwaneBravo
#CSKFans
#SanjuSamson
#SamCurran
#FafduPlessis
#RajasthanRoyals
#JosButtler
#DavidMiller
#ChrisMorris
#Cricket
ముంబైలోని వాంఖెడె స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌ను ఢీ కొట్టిన చెన్నై సూపర్ కింగ్స్.. మరోసారి సత్తా చాటింది. ఈ మ్యాచ్‌లో సర్ రవీంద్ర జడేజా.. బౌలింగ్, ఫీల్డింగ్‌లో అద్భుతంగా రాణించాడు. బ్యాటింగ్‌లో విఫలమైనప్పటికీ.. ఆ లోటును ఆన్‌ఫీల్డ్‌లో తీర్చాడు. తోటి స్పిన్నర్ మొయిన్ అలీతో కలిసి రాజస్థాన్ బ్యాటింగ్ లైనప్ నడ్డి విరిచాడు. ఈ ఇద్దరు స్పిన్నర్లు అయిదు వికెట్లను పంచుకున్నారు. ఇందులో రవీంద్ర జడేజా వాటా రెండు వికెట్లు. ఓపెనర్ జోస్ బట్లర్, టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శివమ్ దుబేలను పెవిలియన్ దారి పట్టించాడు. అక్కడితో ఆగలేదతను. ఫీల్డింగ్‌లో ఏకంగా నాలుగు క్యాచ్‌లను పట్టాడు.